జనవరి 2 నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తా : ప్రశాంత్ కిశోర్December 30, 2024 పాట్నాలో పోలీసుల చర్యలకు నిరసనగా జనవరి 2 నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని ప్రశాంత్ కిశోర్ అన్నారు.