శ్రీవారి లడ్డూ కల్తీ వ్యవహారంపై ఐదుగురు సభ్యులతో స్వతంత్ర సిట్ ఏర్పాటుకు సూచిస్తున్నామన్న జస్టిస్ బీఆర్ గవాయి
Supreme Court
బాబు రాజకీయాలు గ్రహించక ఆవేశపడి బద్నామైన పవన్ కల్యాణ్
తొలుత చండీగఢ్‌లోని ఆస్పత్రిలో చికిత్స అందించారు. ఆ తర్వాత ఎన్ని ఆస్పత్రులు తిప్పినా ప్రయోజనం కనిపించలేదు. తలకు బలమైన గాయం కావడంతో అప్పటి నుంచి మంచానికే పరిమితమయ్యాడు.
సిసోదియా బెయిల్ నేపథ్యంలో కవిత బెయిల్ విషయంలో సానుకూల తీర్పు వస్తుందని బీఆర్ఎస్ శ్రేణులు అంచనా వేస్తున్నాయి.
ఎన్టీఏలో పలు లోటుపాట్లు ఉన్నాయంటూ ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. విద్యార్థుల భవితకు సంబంధించిన అంశంలో ఇలాంటివి చోటుచేసుకోవడం సరికాదని, ఈ సమస్యను కేంద్రం ఈ ఏడాదే పరిష్కరించాలని పేర్కొంది.
షెడ్యూల్డ్ కులాల జాబితాలోకి ఏదైనా సామాజిక వర్గాన్ని చేర్చాలనుకున్నా.. తొలగించాలనుకున్నా పార్లమెంట్‌కు మాత్రమే అధికారం ఉంటుందని, రాష్ట్రాలకు కాదంటూ 2004 తీర్పులో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
బెయిల్ మంజూరు ఉత్తర్వులను అసాధారణ కేసుల్లో మాత్రమే కోర్టు నిలిపివేస్తుందని.. చాలా బలమైన కారణాలుంటే తప్ప బెయిల్ రద్దు కుదరదని ధర్మాసనం తేల్చిచెప్పింది.
ఢాకా వర్సిటీలో పోలీసులు, విద్యార్థులకు మధ్య ఘర్షణలతో ఇవి ప్రారంభమయ్యాయి. వీటిని అదుపు చేసేందుకు టియర్ గ్యాస్, రబ్బర్ బుల్లెట్లు కూడా ప్రయోగించడంతో అల్లర్లు మరింత తీవ్రమయ్యాయి.
ఫిర్యాదుదారుడికి నిందితుడు రూ.5.25 లక్షల పరిహారం చెల్లించి కుదుర్చుకున్న రాజీ ఒప్పందాన్ని ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది. కాంపౌండబుల్ అఫెన్స్ కింద వాది, ప్రతివాదులు రాజీ కుదుర్చుకోవచ్చని ఈ సందర్భంగా పేర్కొంది.
దోషులు రాధేశైమ్ భగవాన్ దాస్ షా, రాజుభాయ్ బాబూలాల్ సోనీ.. తమ పిటిషన్‌ను ఉపసంహరించుకోవడానికి అనుమతి కోరగా దానికి బెంచ్ అనుమతించింది.