తెలుగు తెరపై సూపర్ స్టార్ కృష్ణ స్ఫూర్తి అజరామరం – మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడుNovember 15, 2022 సూపర్ స్టార్‌గా ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకున్న కృష్ణ నటించిన పాత్రలు యువశక్తికి చిహ్నంగా ఉండేవని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన సూపర్ స్టార్ కృష్ణ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.