వడదెబ్బ విషయంలో తెలుసుకోవాల్సిన విషయాలివే..April 10, 2024 సాధారణంగా ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు వేడి ఎక్కువగా ఉంటుంది. అలాంటి సమయంలో వేడి ఎక్కువై.. శరీరం డీహైడ్రేట్ అయినప్పుడు వడదెబ్బ తగిలే అవకాశం ఎక్కువగా ఉంటుంది.