సొంతగడ్డపై నేడు సునీల్ చెత్రీ అరుదైన రికార్డు!March 26, 2024 భారత ఫుట్ బాల్ ఎవర్ గ్రీన్ స్టార్ సునీల్ చెత్రీ స్వదేశీగడ్డపై ఓ అరుదైన రికార్డుకు చేరువయ్యాడు.గౌహతీ వేదికగా ఈ ఘనత సాధించనున్నాడు.