Sundeep Kishan | ధమాకా దర్శకుడితో సందీప్ సినిమాApril 23, 2024 Sundeep Kishan, Trinadha Rao Nakkina Movie – త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో సందీప్ కిషన్ చేయబోయే సినిమా పూజా కార్యక్రమాలతో లాంచ్ అయింది.