కంట్రోల్ తప్పితే.. ఏఐ హానికరం.. – గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్April 18, 2023 ఏఐతో వచ్చే దుష్ప్రభావాలను తలుచుకుంటే తనకు నిద్ర కూడా పట్టడం లేదని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ వెల్లడించారు