సమ్మర్ టూర్ ప్లాన్ చేస్తున్నారా? ఈ జాగ్రత్తలు మస్ట్!March 21, 2024 ఈ సమ్మర్‌కి అత్యంత ఎక్కువ టెంపరేచర్స్ నమోదవుతాయని నిపుణులు చెప్తున్న నేపథ్యంలో వడ దెబ్బ తగలకుండా అలాగే ఇతర ఇబ్బందులు కలగకుండా కొన్ని సేఫ్టీ టిప్స్ పాటించాలి.