సమ్మర్ హాలిడేస్ ఇలా ప్లాన్ చేసుకుంటే బెటర్!May 10, 2024 స్టూడెంట్స్‌తో పాటు కొందరు ఉద్యోగులకు కూడా సమ్మర్ హాలిడేస్ లభిస్తుంటాయి. అయితే సమ్మర్‌లో దొరికే ఈ సమయాన్ని కేవలం వృథాగా గడిపేయకుండా పర్సనల్ ఇంప్రూవ్‌మెంట్ కోసం వాడుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.