పారిస్ ఒలింపిక్స్ ప్రారంభానికి ముందే భారత టెన్నిస్ స్టార్ సుమిత్ నగాల్ తన ర్యాంక్ ను మరింతగా మెరుగు పరచుకొంటూ వస్తున్నాడు.
Sumit Nagal
భారత టెన్నిస్ టాప్ ర్యాంక్ ప్లేయర్ సుమిత్ నగాల్ పారిస్ ఒలింపిక్స్ కు అర్హత సాధించాడు. పురుషుల సింగిల్స్ మెయిన్ డ్రాలో బెర్త్ ఖాయం చేసుకొన్నాడు..
ప్రపంచ టెన్నిస్ పురుషుల సింగిల్స్ లో 80వ ర్యాంక్ సాధించడం ద్వారా సుమిత్ నగాల్ భారత ఉనికిని కాపాడగలిగాడు. మోంటేకార్లో మాస్టర్స్ మెయిన్ డ్రాలో చోటు సంపాదించిన తొలి భారత ప్లేయర్ గా చరిత్ర సృష్టించాడు.
ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ లో భారత ఆటగాడు సుమిత్ నగాల్ సంచలనం సృష్టించాడు. తొలిరౌండ్లో 27 సీడెడ్ ప్లేయర్ ను కంగు తినిపించాడు.