Sumanashree

జలo కనబరిచే ప్రవర్తనలోని మాయాజాలాన్ని అర్ధo చేసుకోవడం మనకి చాలా అవసరం!అది నెమ్మది నెమ్మదిగా చప్పుడు చెయ్యకుండా పాకుతూ వచ్చేస్తుంది మన కాళ్ళ క్రిందకిచూస్తు చూస్తుoడగానే ప్రాంతమంతా…

ఆమె చీకట్లో శరీరాల్ని వ్రేలాడ దీస్తుందివేళ్ళతో ను కాళ్ళతోనూ కుళ్ళబొ డుస్తుందిబస్కీలు తీస్తుంది నిన్ను తీయిస్తుందిఆమెది ప్రళయ భీకర మహదానందం అంతా క్షణికం అయినా భయంకరం భీభత్స…

ఎక్కడ చూసినా నవయుగ విశ్వా మిత్రుడు తాoడవ నృత్యo చేస్తూ యువతని ఆనందపరుస్తున్నాడు చూస్తున్నారా!సర్వ వేదాలూ, సకల వైదిక శాస్త్రాలూ, ధర్మాధర్మ సూత్రాలూ సర్వం మూఢ నమ్మకాలే…