Sugar

రోజుకి ఎన్ని గ్రాముల షుగర్ తీసుకోవచ్చు అనే టాపిక్‌పై ‘ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్)’ ఇటీవల ఓ రీసెర్చ్ చేసింది. అందులో తెలిసిన విషయాలను బట్టి కొన్ని సూచనలు కూడా చేసింది.

డయాబెటిస్ వ్యాధికి షుగర్ అనే పేరు ఉండడం. అలాగే డయాబెటిస్ పేషెంట్లు తీపికి దూరంగా ఉండడం వంటి నిమయాల వల్ల తీయ్యటి పదార్థాల పట్ల చాలామందిలో భయం ఏర్పడింది.

సింపుల్ గా చెప్పాలి అంటే మధుమేహ వ్యాధిగ్రస్తులు ఆహారంలో తీపి కోసం పొరపాటున కూడా చక్కెరను ఉపయోగించకూడదు. చక్కెర కు ప్రత్యామ్నాయాలుగా బెల్లం మరియు తేనె ఉత్తమమైనవి.

శరీరంలో చక్కెర శాతం ఎక్కువైతే ఎన్ని ప్రమాదాలు వచ్చి పడతాయో అందరికీ తెలిసిందే. శరీరంలో చక్కెర ఎక్కువైతే కాలేయంపై ఎఫెక్ట్ పడుతుంది.