Sudhama

‘మో’ కవిత్వం అర్థం కాదనే అభియోగం కొత్తదేమీకాదు. వేగుంట మోహనప్రసాద్ కుదించుకుని ‘మో’ అవడంవల్ల ఏ’మో’, పూర్తిని పూర్తిగా ఇవ్వకుండా, పరిమిత దేహపు |జన్మనుండే పరిపూర్ణత అందుకోవాలన్న…

ఎల్లలుకల్లలుపిల్లలకి లేవన్న జ్ఞానధునికి అభివందన జల్లులు. -శారద ( వనస్థలి హైదరాబాద్ )xxxxxxxxxxసతిపతిదారి తప్పిన మారును జీవన గతి -అర్చన కోవూరు హైదరాబాద్xxxxxxxxxxదశదిశ ఏర్పరచుకొని శ్రమిస్తే ఎoదుకు…

వివిధ కవుల సప్తపదులుఅహంకారంమమకారం సత్యాగ్నిలో దగ్ధమయితే కలుగును ఆత్మ -సాక్షాత్కారం -వి శ్రీనివాస మూర్తి (హైదరాబాద్ )నిన్ను నన్ను విడదీసే విద్వేషాల వెన్నుపై – ఎగిరి తన్ను!…

ఒక పుస్తకం జీవితాన్ని ప్రభావితం చేస్తుందా అంటే అది నేరుగా చేయదు.మనం ఒక వయసులో బాల్య ప్రభావాల కుటుంబం నుంచి విడిగా చదువు పేర, స్నేహితుల పేర…

సప్తపది “పేరిటప్రముఖ కవి ,సాహితీవేత్త సుధామ సరి కొత్త లఘుకవితా ప్రక్రియ నిర్మించారు సప్తపది అంటే మొత్తం ఏడు పదాలతో రూపొందే లఘు కవిత అన్నమాట వస్తువు…

ఓ సారి చూడండి ..అంతే !(ప్రసన్నభారతి వాట్సప్ ప్రసార సంచిక)<><><><><><><><><>డా.భట్టిప్రోలు దుర్గా లక్ష్మీ ప్రసన్న స్మారక శోభకృతు ఉగాది వాట్సప్ కథల పోటీ 2023 ఫలితాలు ✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️డా.భట్టిప్రోలు…

ఓ పెన్సిల్ ముక్కువిరిగి పోయిందిఈ పెన్సిల్ తోనేచిన్నప్పుడుగది గోడలమీదపిచ్చిగీతలు గీసిచివాట్లు తిన్నానునాలుగులైన్ల కాపీ పుస్తకంలోఅక్షరాలను చూచిరాతగాదిద్దుతూరాసానుఅక్షరాలను కలిపిపదాలు కూర్చినపుడుఆనందంతో ముఖం వెలిగిపోయిందిఅవే పదాలువాక్యాలుగా మారిభాషను సంపన్నం చేశాయి.ఆ…