Sudha Murali

నువ్వెక్కడన్నావాళ్లకు తారస పడితేపిల్లకుంకవంటూ గేలి చేస్తారుహేళనగా నవ్వుతారుశైలీ శిల్పమంటూ సన్నాయి నొక్కులు నొక్కుతారుపద గాంభీర్యత అంటూ పళ్ళికిలించి పోతారుఆడంబరతకి ఆమడ దూరం అంటూఅందలాల వైపు మొగ్గుతారుపారదర్శక పదార్థాలమంటూలోగుట్టుల్లో…

ఈ లోకంనీ కాళ్లకు చుట్టుకున్న గజ్జె చేసే తైతక్క శబ్దంఅయినా నువ్వు లోకువ దానికిఈ ప్రేమాఆ బంధంనువ్వు వదిలేసిన నీ నిశ్వాస విడిచే ఒకానొక నీరవ రాగంఅయినా…