MAX Movie | సుదీప్ నుంచి మరో పాన్ ఇండియా సినిమాJuly 16, 2024 MAX Movie – సుదీప్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం మ్యాక్స్. పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా నుంచి టీజర్ వచ్చింది.