Success

చాలా నెలల తర్వాత బాలీవుడ్‌కు వరుసగా రెండు విజయాలు దక్కాయి. వరుస పరాజయాలతో ఢీలాపడ్డ బాలీవుడ్‌కు ఈ విజయాలు కొంత అయినా ఉపశమనం అందిస్తున్నాయి.