ఎగ్జామ్స్ టైంలో ఏం తినాలంటే..March 6, 2024 ప్రస్తుతం పరీక్షల సమయం నడుస్తోంది. ఈ టైంలో యాక్టివ్‌గా ఉంటూ మెదడుని చురుగ్గా ఉంచుకోవాలంటే డైట్‌లో తగిన ఆహారం తీసుకోవడం ముఖ్యం.