సుడిగాలి బీభత్సం.. ఐదుగుర్ని మింగేసిందిApril 28, 2024 చైనాలో అత్యధిక జనాభా కలిగిన నగరాల్లో గ్వాంగ్‌జౌ ఒకటి. 12 కోట్లకు పైగా జనం ఇక్కడ నివసిస్తుంటారు. చైనా ఎగుమతలకు సంబంధించిన ప్రధాన నగరం గ్వాంగ్‌జౌ.