స్త్రీ 2 బంపర్ ఆఫర్.. ఒక టికెట్ కొంటే మరొకటిSeptember 13, 2024 బాలీవుడ్ లో ప్రజెంట్ స్త్రీ2 హవా కొనసాగుతుంది. ఈ హారర్ కామెడీ మూవీ ఇప్పటివరకు రూ. 750 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.