కేసీఆర్, జగన్ మధ్య ఉన్నది ‘వ్యూహాత్మక’ దూరమా?July 19, 2022 ఇరు పార్టీల తీరు చూస్తుంటే ప్రస్తుతానికి వ్యూహాత్మక దూరం పాటిస్తున్నట్లే అర్థం అవుతోంది. కొంత కాలం పాటు ఇలాగే వ్యవహరించడం బెటర్ అని కూడా రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.