Stomach Cancer

పొట్ట క్యాన్సర్ పురుషుల్లో ఎక్కువగా వస్తుంటుంది. ముఖ్యంగా యాభై ఏళ్లు పైబడినవాళ్లలో ఎక్కువ. ఈ క్యాన్సర్‌‌ను మొదటిదశలో గుర్తిస్తే ట్రీట్మెంట్ చేయడం సాధ్యమవుతుంది.

ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల గ్యాస్ట్రిక్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని కొన్ని స్టడీల్లో తేలింది.