అమ్మవారి మంగళసూత్రమే కొట్టేశాడు..April 7, 2024 ఏలూరు సత్రంపాడు సౌభాగ్యలక్ష్మి గుడికి వచ్చిన ఓ వ్యక్తి.. అమ్మవారికి దర్శనం చేసుకుంటున్నట్లు నటించాడు. గర్భగుడిలో అపుడు ఎవరూ లేరు. చుట్టపక్కల చూశాడు. ఎవరూ లేరని నిర్ధారించుకుని గర్భగుడిలోకి వెళ్లి మంగళసూత్రం దొంగిలించాడు.