కొత్తగా వచ్చిన స్టాక్ మార్కెట్ స్కామ్! జాగ్రత్త పడండిలా..June 1, 2024 సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త రకం స్కామ్‌ల ద్వారా జనాన్ని మోసం చేస్తుంటారు. ఇందులో భాగంగానే రీసెంట్‌గా స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ అనే కొత్త కాన్సెప్ట్ మొదలుపెట్టారు.