ప్రారంభంలో ఒడుదొడుకులకు లోనైనా ప్రస్తుతం లాభాల్లో కొనసాగుతున్న సూచీలు
Stock Market
మార్కెట్లు ఏకంగా 8 నెలల కనిష్టాలకు పడిపోగా.. ఈ ఒక్కరోజే సుమారు రూ. 4 లక్షల కోట్లకు పైగా మదుపర్ల సంపద ఆవిరి
అమెరికా టారిఫ్ భయాలకు తోడు దేశీయంగా కార్పొరేట్ సంస్థ డిసెంబర్ త్రైమాసిక ఫలితాలు బలహీనంగా ఉండటం కారణం
మార్కెట్లలో మిశ్రమ సంకేతాల నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తం
హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐటీసీ, ఎంఅండ్ఎం వంటి ప్రధాన షేర్లలో అమ్మకాలు సూచీలపై ఒత్తిడితో నష్టాల్లో మార్కెట్లు
మార్కెట్ ప్రారంభంలోనే నెన్సెక్స్ ప్లాట్‌గా.. నిఫ్టీ 23,000 మార్క్ కింద ట్రేడింగ్
అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాల మధ్య తీవ్ర ఒడుదొడుకులకు లోనైనా క్రమంగా పుంజుకున్న సూచీలు
ఆర్బీఐ పరపతి విధాన సమీక్ష నిర్ణయాలు శుక్రవారం వెల్లడి కానుండటంతో మదుపర్ల అప్రమత్తత
కెనడా, మెక్సికో దేశాలపై విధించిన టారిఫ్‌లను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంతో మార్కెట్లలో పాజిటివ్ సెంటిమెంట్
క్రమంగా నష్టాలు చవిచూసిన మార్కెట్లు నేడు.. కనిష్టాల వద్ద మదుపర్లు కొనుగోలుకు దిగడంతో లాభాల బాట పట్టాయి.