ధోని షాకింగ్ డెసిషన్.. CSK కెప్టెన్గా రుతురాజ్March 21, 2024 నిజానికి 2022లో కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోవాలని ధోని నిర్ణయం తీసుకున్నాడు. ఆ సీజన్ ఆరంభంలో ధోని సూచనలతో రవీంద్ర జడేజాకు సారథ్య బాధ్యతలు అప్పగించిన చెన్నై మేనేజ్‌మెంట్ అందుకు మూల్యం చెల్లించుకుంది.