మూవీ టీమ్ రిలీజ్ చేసిన పోస్టర్ ద్వారా ఫ్యామిలీ స్టార్ మూవీలో రెండు మార్పులు చేసినట్లు తెలుస్తోంది. సినిమా టైటిల్ ని ఫ్యామిలీ స్టార్ కు బదులుగా ‘ది ఫ్యామిలీ స్టార్ ‘ గా మార్చారు.
రెండేళ్లుగా దేశమంతటా ప్రేక్షకులెంతగానో ఎదురు చూస్తున్న విజయ్ దేవరకొండ ‘లైగర్’ మొత్తానికి ఈ రోజు విడుదలైంది. గత కొంత కాలంగా ప్రేక్షకుల్లో ‘లైగర్’ గురించే చర్చ. ‘అర్జున్ రెడ్డి’ తో సూపర్ ఫేమస్ అయిన విజయ్ దేవరకొండ ఇప్పుడు లైగర్ తో కొత్త జోన్ లోకి ప్రవేశించాడు.