హమాస్‌కు ట్రంప్ మరోసారి తీవ్ర హెచ్చరికలుJanuary 8, 2025 తాను బాధ్యతలు చేపట్టే నాటికి బందీలను విడుదల చేయకపోతే పశ్చిమాసియాలో ఆకస్మిక దాడులు జరుగుతాయని వ్యాఖ్య