గరుడ వాహనంపై విహరించిన శ్రీవారు..పోటెత్తిన భక్తజనంOctober 8, 2024 తిరుమలలో శ్రీసాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా నేడు నిర్వహించిన గరుడ సేవ ఘనంగా ప్రారంభమయ్యింది. లక్షలాధిగా తరలివచ్చిన భక్తులతో తిరుమల గిరులు గోవిందానామ స్మరణతో మారుమ్రోగాయి.