చివరి ఊహNovember 1, 2023 చుట్టూ వెతికితే ఏమీ దొరకదుగుండె లోపలికి చేతులు జొనిపి కాసేపు శూన్యాన్ని హత్తుకుని దుఃఖపడ్డాకబయటంతా చీకటేనని నిందలు మోపుతూ లోపలే దాక్కోడం అతిపెద్ద చీకటి ఊబి.బండరాళ్లను నిర్వేదపు…