నేనొక ఇంద్రచాపాన్ని ( కవిత )July 26, 2023 నేనొక ఇంద్రచాపాన్ని,వివిధవర్గాల రూపాన్ని నేనొక కుసుమకదంబదామాన్ని మధురపరీమళాల ధూపాన్నినేనొక సుందరసప్తతంత్రినిగుప్తసుప్త నినాదాల నియంత్రిని. చలిలో గడ్డకట్టి గిడసలు బారేఊర్పుల కూర్పుల చేర్పుల బలంలో మహాతమిస్రామషీలిప్త మహీతలంలో ఋగ్వేద…