బాధగా ఉంది. మా ప్రజలకు అంతిమంగా మంచే జరగాలి- క్రికెటర్July 16, 2022 ఆగస్టు 27 నుంచి ఆసియా కప్ టోర్నమెంట్ మొదలవుతుంది. ఈ టోర్నమెంట్ కు శ్రీలంక ఆతిథ్యం ఇవ్వబోతోంది. శ్రీలంక క్రికెటర్లు తమ ప్రాక్టీస్ పై ఆందోళన చెందుతున్నారు.