Sri Chaitanya

”శ్రీ చైతన్య జూనియర్ కళాశాల నార్సింగి క్యాంపస్ లో వచ్చే విద్యా సంవత్సరంలో కొత్త విద్యార్థులను చేర్చుకోకుండా నిషేధించారు. అయితే, ఇప్పటికే ఉన్న విద్యార్థులు వారి రెండవ సంవత్సరం చదువును కొనసాగిస్తారు. ”అని ఒక సీనియర్ అధికారి తెలిపారు.