సూక్తిసుధOctober 30, 2023 కల్లోల పరిస్థితుల్లోంచి తప్పకుండా కమనీయత జనిస్తుంది. కన్నీటి మడుగుల్లోంచి కమలాలు ఉద్భవిస్తాయి. శ్రీకృష్ణుడి ముఖతా యుద్ధమధ్యంలోంచి భగవద్గీత ఆవిర్భవించింది. అంపశయ్యలోంచే భీష్ముడు విష్ణు సహస్రనామాన్ని లోకానికి అందించాడు.…