SreeLeela | లేడీ బాస్ గా మారిన శ్రీలీలJune 14, 2024 SreeLeela – రాబిన్ హుడ్ మూవీలో నితిన్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది శ్రీలీల. తాజాగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.