2024 ప్రపంచకప్ వరకూ రాహుల్ ద్రావిడ్ కాంట్రాక్టు పొడిగింపు!December 1, 2023 భారత క్రికెట్ చీఫ్ కోచ్ గా రాహుల్ ద్రావిడ్ కాంట్రాక్టును 2024 టీ-20 ప్రపంచకప్ వరకూ పొడిగించాలని బీసీసీఐ నిర్ణయించింది.