వినేశ్ ఫోగట్ పిటిషన్పై తీర్పు 16కు వాయిదాAugust 14, 2024 సాధారణంగా కాస్ 24 గంటల్లో తీర్పు ఇస్తుందని, ఈసారి వారు తీర్పు గడువును ఒకటి కంటే ఎక్కువసార్లు పొడిగించారని ఆయన తెలిపారు.