spoke

జైలర్ సినిమా ఈవెంట్ లో భాగంగా ‘అర్థమైందా రాజా’ అని తాను చేసిన వ్యాఖ్యలు విజయ్ ని ఉద్దేశించి కాదని, కొంతమంది తప్పుగా అర్థం చేసుకున్నారని చెప్పారు