10 రోజులు శ్రీవారి ప్రత్యేక దర్శనాలు రద్దుDecember 14, 2024 తిరుమల వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా 10 రోజులు శ్రీవారి ప్రత్యేక దర్శనాలు రద్దు చేస్తున్నట్టు టీటీడీ తెలిపింది.