స్పేస్లో వికసించిన పువ్వు.. సోషల్ మీడియాలో వైరల్!June 15, 2023 నాసా చేసిన ప్రయోగంలో మొక్కలు స్పేస్ వాతావరణ పరిస్థితులను తట్టుకుని పెరగడమే కాకుండా ఒక మొక్క షష్పించింది కూడా.