బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. దక్షిణ కోస్తాకు భారీ వర్ష సూచనNovember 27, 2024 దక్షిణ కోస్తా ప్రాంతంలో పలు చోట్ల గురువారం, శుక్రవారం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.