South Actress

దుస్తులు మార్చుకోవడానికి, విశ్రాంతి తీసుకోవడానికి, భోజనం చేయడానికి కార‌వాన్ తమ ప్రైవేట్‌ ప్లేస్‌ అని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. ఆ ఘటన తర్వాత తనకు కారవాన్‌ ఉపయోగించాలంటే భయం పట్టుకుందని చెప్పారు.