విరాట్ ను తప్పించలేదు.. రోహిత్ ను ఓప్పించాం- సౌరవ్!December 5, 2023 భారతజట్టు కెప్టెన్ గా విరాట్ కొహ్లీని తప్పించలేదని బీసీసీఐ మాజీ చైర్మన్ సౌరవ్ గంగూలీ మరోసారి తేల్చి చెప్పారు.