వినికిడి సమస్యలు రాకుండా ఉండాలంటే..February 9, 2024 సౌండ్ పొల్యూషన్, ఇయర్ ఫోన్స్ వాడకం వంటివి ఎక్కువ అవ్వడం వలన ఈ రోజుల్లో తక్కువ వయసులోనే వినికిడి సమస్యలు వస్తున్నాయని డాక్టర్లు చెప్తున్నారు.