Soku Marokaridi

బాబాయి పరంధామయ్య గారి గావు కేకలు విని, కృష్ణకాంత్ సింహద్వారం దగ్గరే ఆగిపోయాడు.”వెధవలు, వెధవలని. బుద్ధి, జ్ఞానం ఉండక్కర్లేదా? పరాన్నజీవులు” అని బిగ్గరగా అంటున్న బాబాయిని పలకరించడానికి…