Tesla Cars Recall | రెండు లక్షల టెస్లా కార్లు రీకాల్.. కారణమిదేనా..?!January 27, 2024 Tesla Cars Recall | 2023లో మార్కెట్లోకి టెస్లా (Tesla) విడుదల చేసిన వై (Y), ఎస్ (S), ఎక్స్ (X) మోడల్ కార్లే రీకాల్ చేస్తున్నవాటిలో ఉన్నాయి.