సోషల్ మీడియాలో ఈ తప్పులు చేయొద్దు!October 2, 2023 ఈ రోజుల్లో సోషల్ మీడియా యాప్స్ లేని మొబైల్ కనిపించడం చాలా అరుదు. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్(ట్విటర్).. ఇలా ప్రతిఒక్కరూ ఏదో ఒక సోషల్ మీడయాను వాడుతుంటారు.