Social Media

ఇది జర్నలిజమా, బ్రోకరిజమా.. దమ్ము ధైర్యం ఉంటే నిరూపించాలంటూ సవాల్ చేసింది వైసీపీ. లేదంటే తప్పుడు ప్రచారం చేసినందుకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది.

మహారాష్ట్రలో విషాదం చోటుచేసుకుంది. సామాజిక మాధ్యమాల్లో తన రీల్స్‌, వీడియోలతో లక్షలాది మంది ఫాలోవర్లను సంపాదించుకున్న 26 ఏళ్ల ఇన్‌స్ట్రాగామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ ఆన్వీ కామ్‌దార్ అనే యువతి ఓ లోయలో జారిపడి మృతి చెందింది.

సోషల్ మీడియాల్లో పర్సనల్ ప్రొఫైల్‌ను సెక్యూర్‌‌గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. పర్సనల్ వివరాలు అందరికీ కనిపించేలా కాకుండా కేవలం ఫ్రెండ్స్‌కు మాత్రమే కనిపించేలా లాక్ వేసుకోవచ్చు.

సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్‌గా ఉండేవాళ్లు వ్యూవర్స్‌ని ప్రభావితం చేసే వీలుంటుంది. కాబట్టి ఇలాంటివాళ్లంతా ప్రమోషన్స్, యాడ్స్ విషయంలో కొన్ని సేఫ్టీ రూల్స్ పాటించాలి. లేకపోతే కంజ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద కేసుల్లో ఇరుక్కోవాల్సి వస్తుంది.

సోషల్ మీడియాలో ఎక్కువగా గడిపేవాళ్లకు ‘ఫోమో’ అనే కొత్తరకం ఫోబియా ఉంటున్నట్టు కొన్ని రీసెర్చ్‌ల్లో తేలింది. ఫోమో అంటే ‘ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్’. అంటే ఏదో కోల్పోతున్నాం అనే భయం అన్నమాట. ఈ ఫోబియా ఎలా ఉంటుందంటే.