ఫలించిన పోరాటం..ఇరాన్ మహిళలకు సాకర్ స్టేడియాలలో ప్రవేశం!March 2, 2024 ఇరాన్ ప్రభుత్వం ఎట్టకేలకు మహిళలను కరుణించింది. స్టేడియాలకు వచ్చి ఫుట్ బాల్ మ్యాచ్ లను చూసే అవకాశం కల్పించింది.