గురకకు చెక్ పెట్టండిలా..July 13, 2023 నిద్రలో గురక పెట్టే అలవాటు ఉంటుంది చాలామందికి. గురక వల్ల నిద్ర సరిగా పట్టకపోవడంతో పాటు పక్కవారికి కూడా ఇబ్బంది కలుగుతుంది.