Snoring

రాత్రిపూట గురక అనేది ఒక సాధారణ సమస్య, ఇది వ్యక్తికి మాత్రమే కాకుండా అతనితో పడుకునే ఇతరులకు కూడా ఇబ్బంది కలిగిస్తుంది.

నిద్రలో గురక అనేది చాలామందిని ఇబ్బంది పెట్టే సమస్య. కొన్ని స్టడీల ప్రకారం వందలో సుమారు 70 మందికి నిద్రలో గురకపెట్టే అలవాటు ఉంటుందట.ఈ గురక వల్ల పక్కన ఉండే వాళ్ల నిద్ర డిస్టర్బ్ అవ్వడమే కాకుండా గురక పెట్టే వాళ్ల ఆరోగ్యం కూడా దెబ్బ తింటుంది.

నిద్రలో గురక పెట్టే అలవాటు ఉంటుంది చాలామందికి. గురక వల్ల నిద్ర సరిగా పట్టకపోవడంతో పాటు పక్కవారికి కూడా ఇబ్బంది కలుగుతుంది.